ఆయుర్వేదం - ప్రాచీన వైద్య విజ్ఞానం-
ఇప్పుడు బ్రాహ్మణ మతస్తులు ప్రగల్భాలు పలుకుతున్నట్లుగా, ఆయుర్వేదం వారి పూర్వకులు కనుగొన్న విజ్ఞానం కానే కాదు., ఆయుర్వేదాన్ని అభివృద్ధి చేయడంలో ఈ సనాతన మతస్తుల పాత్ర ఏమాత్రం లేకపోగా, అది సర్వనాశనం కావడానికి వీరు కారణం అయ్యారు..

ఆయుర్వేదం ప్రాచీన భారతీయ రోజువారీ వైద్య విధానంలో భాగమే.. ప్రాచీన
రసశాస్త్రం (Alchemy) లో భాగంగా మొక్కల రసాయనిక గుణాలపై పదుల తరాలు చేసిన
కృషి ఆయుర్వేదం అభివృధ్ధికి దారి తీసింది.. వందల సంవత్సరాలు వివిధ మొక్కలపై
, మొక్కల రసాయన స్వభావాలను, జీవజాతి (మానవులతో కలిపి) మీద వాటి ప్రభావాలనూ
గమనిస్తూ, వాటిని నమోదు చేస్తూ పరిశోధనలు జరిగి ఉంటే తప్ప ఇంత
కట్టుదిట్టమైన శాస్త్రం తయారయ్యే అవకాశమే లేదు..
దీనికి ముఖ్యంగా ఆ పరిశోధన చేసే సమాజం స్థిర నివాసాలు కలిగినవారై ఉండాలి. వారి చుట్టుపక్కల వృక్ష జాతిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి., అంటే స్థిర నివాసాలు లేని అనాగరిక సంచార జాతులైన ఆర్యులు ఆయుర్వేదాన్ని కనుగొనే అవకాశమే లేదు., ఈ మధ్య కొంతమంది బ్రాహ్మణవాద చరిత్రకారులు ఆర్యులే సింధూ నాగరికత నిర్మాతలని వాదిస్తున్నప్పటికీ, బ్రాహ్మణ వాజ్మయాలలో ఇంత దాకా "ఇటుకను తయారు చేసే విధానం"పై కూడా ఆనవాలు చూపలేకపోయారు.. (స్వర్గానికి బాణాలతో నిచ్చెనలు వేయడం.. పాతాళానికి పోయి గంగను తీసుకురావడం వంటి ఘనకార్యాలు చేసినట్టు కధలు రాసుకున్నారు గానీ, వీళ్ళకు నిజానికి ఇటుకలు తయారు చేయడం కూడా రాదు)..
✿ ఆయుర్వేద ఆక్రమణ - అధర్వ (నాల్గవ) వేదం పాత్ర ✿
భారతీయ సమాజంపై ఆథిపత్యం సాధించిన తరువాత బ్రాహ్మణ మతస్తులు ఈ అద్భుతమైన పరిశోధనాత్మక ఆవిష్కరణ అయిన ప్రకృతీ వైద్య విద్యను ఆక్రమించే క్రమంలో దానిలో ఆశాస్తీయ అంశాలను జొప్పించారు., ఋగ్, యజుర్ సామ వేదాలలో లేని శాస్త్ర సంబంధ విషయాలు 1100-1000BC కాలంలో రచించిన ఆఖరిదైన అధర్వ వేదంలో ప్రత్యక్షం కావడం చూస్తే భారతీయ సమాజంపై ఆధిపత్యం సాధించాకనే ప్రాచీన భారత నాగరికతకు చెందిన శాస్త్ర సాంకేతిక అంశాలపై ఆక్రమణ చేసే ప్రయత్నం జరిగిందని తెలుస్తోంది..
తరతరాల కృషి అయిన ఈ పరిశోధనను అర్థం చేసుకునే తెలివి లేకపోవడంతో, ఈ బ్రాహ్మణ మతస్తులు, ఇవి ""కొంతమంది బాపనోళ్ళు సంవత్సరాల పాటు, కళ్ళు మూసుకుని గడ్డాలు పెంచుకుని తపస్సులు చేస్తే కలిగిన జ్ఞానం""గా రాసుకున్నారు.. ఆయుర్వేద వైద్య అభివృధ్ధికి అతి ముఖ్యమైన అంశం అయిన ఔషద మొక్కల పెంపకం, విధానాలు గురించి కాకుండా అధర్వ వేదం ద్వారా "ఏ చెట్టు చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి., ఏ చెట్టుకు ఏ విధంగా పూజలు చేయాలి.. ఏ చెట్టుకు ఏ మంత్రాలు చదవాలి " అంటూ అర్థం లేని అంశాల చుట్టూ ఆయుర్వేదం తిప్పబడి బ్రాహ్మణీకరించారు..
✿ ఆయుర్వేద బ్రాహ్మణీకరణ - పర్యవసనాలు ✿
ఆయుర్వేదం మాయా మంత్రం కాదు., అది మొక్కలలోని రసాయనాల ప్రభావం మనిషి మీద ఏ విధంగా ఉంటుందో పరిశీలించి దానిని వైద్యం కోసం వాడే ఒక శాస్త్ర విద్య.. హైబ్రిడైజేషన్, వాతావరణంలో మార్పుల వలన ఈనాడు మొక్కల రసాయనిక స్వభావంలో ఎన్నో మార్పులు వచ్చాయి, కాబట్టి ఈరోజున అదే మొక్కలు అదే ప్రభావాన్ని చూపలేవు.. ఇంకా చెప్పాలంటే కాలుష్య కారకాల వలన అవి విషతుల్యం అయి ఉన్నాయి, Mercury, Cadmium వంటి హానికర రసాయనాలు ప్రమాదకరమైన మోతాదులో ఉన్నాయి..
ఆయుర్వేదంపై నిరంతరంగా మరింత విస్తృతమైన పరిశోధన జరిగి ఉంటే అది ఈనాడు అత్యద్భుతమైన వైద్యవిధానంగా నిలిచి ఉండేది.. కానీ దాన్ని బ్రాహ్మణీకరించి, హిందూ మతం పేరుతో మూఢత్వం జొప్పించడంతో పరిశోధనకు అవకాశం లేకుండా పోయింది.. ఈ విధంగా మన ప్రాచీన భారతీయులు ప్రపంచానికి అందించిన ఒక గొప్ప ఆవిష్కరణను బ్రాహ్మణులు తమ మూఢత్వంతో వృధా చేసి, మన పూర్వకుల కష్టాన్ని నేలపాలు చేసారు..
కొసమెరుపు :- బాపనోళ్ళు, హిందూమత గురువులు చేస్తే "ఆయుర్వేదం" అని గౌరవంగా, పిలవబడి దైవత్వం ఆపాదించబడుతున్న ఈ వైద్య విధానం, మన కులాల తాతలు తండ్రులు చేస్తే "నాటువైద్యం"గా పిలవబడి అధమత్వం ఆపాదించడం జరుగుతోంది..
బహుజన హితాయ.!!
బహుజన సుఖాయ.!!
( మూలం " కరుణాకర్ బి ఎస్ ఎఫ్ " గారి సమాచారం)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి